Surprise Me!

India Vs Australia,3rd ODI : Dhawan And Rayudu's Form Is Becoming A Bit Of Concern | Oneindia Telugu

2019-03-09 436 Dailymotion

India vs Australia 2019,3rdODI : Former Indian cricketer Aakash Chopra expressed concern over Shikhar Dhawan and Ambati Rayudu's form ahead of World Cup 2019.
#indiavsaustralia3rdODI
#MSDhoni
#ShikharDhawan
#AmbatiRayudu
#viratkohli
#RavindraJadeja
#yuzvendrachahal
#kuldeepyadav
#cricket
#teamindia

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్, మరియు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై వేటు పడేలా కనిపిస్తోంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 10 బంతులాడిన ధావన్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరగా.. 8 బంతులాడిన అంబటి రాయుడు రెండు పరుగుల వద్ద పేలవంగా క్లీన్‌ బౌల్డయ్యాడు.